రెండు తెలుగు రాష్ట్రాల్లో యువ ఐఏఎస్,ఐసీఎస్ అధికారుల్లో యువతలో క్రేజ్ ఉన్న అధికారుల్లో మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి కూడా ఒకరు.విధుల నిర్వహణ తీరుతో పాటు అందంతో కూడా చందన దీప్తి యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక కొద్ది రోజుల క్రితం చందన దీప్తికి వివాహనం నిశ్చయమైంది.ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్న చందన దీప్తి వివాహ ఆహ్వాన పత్రిక అందించి తన వివాహానికి హాజరు కావాలంటూ కోరారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం చందన దీప్తి వివాహానికి హాజరు కానున్నట్లు సమాచారం.వచ్చే నెలలో చందన దీప్తి వివాహం జరుగనుంది..