రూ.పదికి ‘మహా’ భోజనం

రూ.పదికి ‘మహా’ భోజనం

ముంబై: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణం ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమా(సీఎంపీ)న్ని ప్రకటించింది. లౌకిక వాదం అనే పదాన్ని సీఎంపీలో చేర్చడానికి తొలుత అంగీకరించని శివసేన తర్వాత దాన్నే తొలి అంశంగా చేర్చింది. తొలి పేరాలోనే లౌకికవాదం అనే పదాన్ని రెండుసార్లు ఉపయోగించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ఆరోగ్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం, మహిళలు, విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటకం, కళలు తదితర అంశాల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశ్రమాలు, వ్యాపారాల్లో జగన్ ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలని చట్టాన్ని చేసింది. ఇదే మాదిరి మహా రాష్ట్రలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులు, భూమి పుత్రులకే కేటాయించాలని సర్కారు తీర్మానించింది. ఇందుకు అనుగుణంగా చట్టం తెస్తామని మహా వికాస్ అఘాడీ భరోసా ఇచ్చింది. తక్షణమే రైతు రుణాల మాఫీ, రూపాయి క్లినిక్లు, పేదలకు రూ.10కే భోజనం కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos