సగానికి పడి పోయిన కార్ల విక్రయాలు

సగానికి పడి పోయిన కార్ల విక్రయాలు

ముంబై: కరోనా కారణంగా మార్చి నెలలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గత నెల్లో దాదాపు 1,50,000 యూనిట్ల కార్ల అమ్మకాలు సాగాయి. నిరుడు ఇదే వ్యవధితో పోలీస్తే ఇది కేవలం సగం మాత్రమే. మారుతీ సుజుకీ విక్రయాలు దాదాపు 47శాతం తగ్గంది. నిరుడు మార్చిలో ఈ సంస్థ 1,58,076 కార్లు అమ్మిది. ఈ సారి 83,792కు పడి పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos