మారుతి కార్ల ధర పెంపు

మారుతి కార్ల ధర పెంపు

న్యూ ఢిల్లీ: వచ్చే సెప్టంబరు నుంచి మారుతి అన్ని రకాల కార్ల ధరలు పెరగనున్నాయి. ముడి సరకుల ధరలు పెరగటం దీనికి కారణమని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ) తెలిపింది. ధరలు స్వలంగానే పెరగతాయని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos