దూసుకుపోయిన సెన్సెక్స్‌

దూసుకుపోయిన సెన్సెక్స్‌

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం దూసుకు పోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ లు గెలవటంతో ఆసియా మార్కెట్లన్నీ సాను కూలంగా స్పందించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 727 పాయింట్లు లాభపడి 42,621కి, నిఫ్టీ 202 పాయింట్లు పుంజుకుని 12,464కి ఎగబాకాయి. బీఎస్ఈ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.63%), భారతి ఎయిర్ టెల్ (5.30%), యాక్సిస్ బ్యాంక్ (4.34%), టాటా స్టీల్ (2.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.88%) బాగా లబ్ధి పొందాయి. ఐటీసీ (-0.72%), మారుతి సుజుకి (-0.49%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos