నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు- గురువారం నష్టాల్లో ముగిశాయి. కరోనా మళ్లీ పెరుగుతుండటంతో మదుపర్లు ఆచితూచి ట్రేడింగ్ చేయటం దీనికి కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 172 పాయింట్లు నష్టపోయి 39,749 కి, నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 11,670 కి పడి పోయాయి. బీఎస్ఈ లో ఏసియన్ పెయింట్స్ (2.79%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.24%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.21%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.95%) లాభాల్ని గడించాయి. ఎల్ అండ్ టీ (-4.99%), టైటాన్ కంపెనీ (-3.32%), ఓఎన్జీసీ (-2.94%), ఎన్టీపీసీ (-1.87%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.84%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos