కుప్పకూలిన మార్కెట్లు

కుప్పకూలిన మార్కెట్లు

ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. బుధవారం ఉదయం 9.55 గంటలకు సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా నష్టపోయి 40,732 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 12 వేల వద్ద నిలిచాయి. బీపీ సీఎల్, ఎస్బీఐ, వేదాంత, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, యూపీఎల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీ ఎ ఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల పాలయ్యాయి. . యస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos