ముంబయి: స్టాక్ మార్కెట్లు గురు వారమూ నష్ట పోయాయి. సెన్సెక్స్ 297 పాయింట్లు నష్టపోయి 41,163 వద్ద, నిఫ్టీ 84 పా యింట్లు నష్టపోయి 12,130 వద్ద ఆగాయి. యస్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్ నష్ట పోయాయి. భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, రిలయన్స్, ఎల్ అండ్టీలు ఒక దశలో రెండు శాతం వరకూ కుం గాయి. ఓఎన్జీసీ, టాటాస్టీల్, బజాజ్ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు రెండు శాతం వరకూ లాభ పడ్డాయి.