మరాఠా రిజర్వేషన్లు రద్దు

న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వాటిని బుదవారం రద్దు చేసింది. 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని పేర్కొంది. మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి గండి పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos