సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది..

  • In Film
  • November 20, 2019
  • 135 Views
సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది..

చ్చే వారంలో ప్రపంచవ్యాప్తంగా వెండితెరలను తాకనున్నఫ్రోజన్-2′ చిత్రంలో క్వీన్ ఎల్సా చిన్ననాటి పాత్రకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పిందన్న సంగతి తెలిసిందే. డిస్నీ స్టూడియో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మించింది. ఇక తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. “ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్ గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేనుఅని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos