పాత బస్ స్టాండ్ స్థలాన్ని ‘లులు’కి కేటాయించవద్దు

పాత బస్ స్టాండ్ స్థలాన్ని ‘లులు’కి కేటాయించవద్దు

విజయవాడ: విజయవాడ పాత బస్ స్టాండ్ స్థలాన్ని లులు మాల్ కి కేటాయించడాన్ని నిరసిస్తూ పౌర వేదిక ఆధ్వర్యంలో బాలోత్సవభవన్ లో  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ఐలు జాతీయ అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ రెడ్డి, పలిశెట్టి దామోదర్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, వర్తక, వాణిజ్య, పౌర సంఘాలు నేతలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos