ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం పది గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయి 38,362 వద్ద , 25 పాయింట్లు పడిపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,280 వద్ద ఉన్నాయి.