రాజస్థాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు

రాజస్థాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు

జైపూర్: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శించింది 2,100 వార్డులకు జరిగిన ఎన్ని కల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 708 స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా 555 స్థానాలతోనే సంతృప్తిం చెందాల్సి వచ్చింది. 296 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. బీఎస్పీ 14 స్థానాలు, సీపీఐ 2 స్థానాల్లో నెగ్గారు. ఫలితాల పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ హర్షించారు. ‘ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. మా అంచనాలు, ఆశలకు తగ్గట్టుగానే ఫలితాలు వెల్లడయ్యాయ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos