ఇతనెవరో గుర్తు పట్టగలరా?

  • In Film
  • November 12, 2019
  • 157 Views
ఇతనెవరో గుర్తు పట్టగలరా?

ప్రతి సినిమాలో వ్యత్యాసం చూపించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎంత కష్టపడతాడో ఇప్పటికే చాలాసార్లు చూశాం.తాజాగా కొత్తగా నటిస్తున్న చిత్రంలో పోషిస్తున్న పాత్ర కోసం మరోసారి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు.అందుకు సంబంధించి అంతర్జాలంలో కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్‌గా తెరకుక్కుతున్న లాల్ సింగ్ ఛద్ధా చిత్రం కోసం గుబురుగడ్డం తలపాగాతో సిక్కు గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు.పొట్ట పైవరకూ తొడుక్కున్న ఫార్మల్ ఫ్యాంట్,బ్రౌన్ షూస్.. ఈ గెటప్ చూస్తుంటే వెంటనే గుర్తు పట్టడం కష్టమే.హీరోయిన్‌గా కరీనా కపూర్ నటిస్తోంది. అలాగే దక్షిణాది నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రను చేస్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos