మార్కెట్లకు నష్టాలు

మార్కెట్లకు నష్టాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం నష్టాల్ని మూట గట్టు కున్నాయి. ఆరంభం నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సె క్స్ 181 పాయింట్లు నష్టపోయి 41,461కి కూలింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 12,214 వద్ద ఆగింది. ఓఎన్జీసీ (0. 76%), హీరో మోటోకార్ప్ (0.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.50%), నెస్లే ఇండియా (0.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.40%) లాభాల్ని గడించాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.80%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.69%), ఎల్ అండ్ టీ (-1.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.91%), టీసీఎస్ (-0.78%) నష్ట  పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos