అమరావతి : మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి టీవీ’ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళ వారం ఉదయం వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు.