కుటుంబం ఆత్మహత్య

కుటుంబం ఆత్మహత్య

అమలా పురం : పట్టణంలోని డాక్టర్ కృష్ణం రాజు కుటుంబం శుక్ర వారం  ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్ కృష్ణంరాజు ఆయన భార్య, కొడుకు సామూ హికంగా ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. సెలైన్‌లో విషం ఎక్కించుకుని  మృత్యు వాత పడ్డారు. ఇందుకు గల కారణాలు తెలియటం లేదు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos