శ్రీనగర్ : నగర శివార్లలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఒకరు మరణించారు. అక్కడ దాక్కున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల కోలు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. గత కొంత కాలంగా వరుస ఎదురు కాల్పుల ఘటనలు సాగుతున్నాయి.