చంఢిగడ్ : గాంధీ- నెహ్రూ కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై దర్యాప్తుకు హర్యానా పట్టణాభి వృద్ధి శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ అరోరా ఆదేశించారు. భూపేంద్ర సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గాంధీ పరివారం సంపాదించిన ఆస్తులపై కూడా విచారణ చేయాలని ఆదేశించింది.