ఒంగోలు: చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం పై గురు వారం పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానని కరణం బలరాం బెదిరించినట్లు మాజీ కౌన్సిలర్ రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరిమిలా పోలీసులు రంగంలోకి దిగారు.