లఖ్నవ్ : పలు కేసుల్లో నిందితుడైన , నేరగాడు టింకూ కపాలాను పోలీసులు బారాబంకీ ప్రాంతంలో శనివారం ఉదయం కాల్చి చంపారు. ‘యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించార’ని పోలీసులు తెలిపారు. టింకూ తల పై రూ. లక్ష రివార్డు ఉన్నట్టు ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు.