విజయవాడ: శాసనసభ ఎన్నికల్లో పరాభవం తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగు అద్దుకోనున్నారు. తెలుగులో ని ర్మిం చ నున్న పింక్ హింది చలన చిత్రం ద్వారా మళ్లీ తెరపైకి రానున్నారు. ఇందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ సిని మాకి వేణు శ్రీరామ్ దర్శకుడు. నిర్మాత దిల్ రాజు. ఈ నెల 20వ తేదీ నుంచి చిత్రీకరణ ఆరంభం కానుంది. ముందుగా పవన్ పాత్రకి సంబంధం లేని ఇతర పాత్రలతో సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తరువాత పవన్ చిత్రీకరణకు హాజరవుతారని తెలి సింది.