మీటూ ఉద్యమం పరిస్థితిని మార్చింది

మీటూ ఉద్యమం పరిస్థితిని మార్చింది

ముంబై:‘మీటూ’ ఉద్యమం తర్వాత పరిస్థితి మారిందని బాలీవుడ్ నటి కాజోల్ వ్యాఖ్యానించింది. నానా పటేకర్ సహా పలువురు మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ‘మీటూ ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితి మారింది. మగాళ్లు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలు, హీరో యిన్లతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా మర్యాదగా ప్రవర్తి స్తున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత మెరుగు పడుతుంద’ని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos