పాట్న: సచివాలయ సిబ్బంది జీన్స్, టీ షర్ట్స్ వేసుకుని విధులకు హాజరు కావటాన్ని నిషేధించింది. ఉద్యోగులందరూ సాధారణ దుస్తుల్లో విధులకు రావాలని అదేశాల్ని జారీ చేసింది. కాగా. ప్రభుత్వ నిర్ణయం సిబ్బందిలో స్థానికంగా చర్చనీయాంశం అయింది.