మిత్రుడికి శాశ్వత వీడ్కోలు పలికిన ఎన్టీఆర్

మిత్రుడికి శాశ్వత వీడ్కోలు పలికిన ఎన్టీఆర్

బెంగళూరు : మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. పునీత్ ను విగతజీవుడిగా చూసి ఎన్టీఆర్ భావోద్వే గాలకు గురయ్యారు. ఎన్టీఆర్ కు, పునీత్ కు మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి శాలిని కర్ణాటకకు చెందినవారు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో ‘గెళయా గెళయా’ అనే పాటను ఎన్టీఆర్ పాడడం విశేషం. పునీత్ నటుడే కాదు గాయకుడు కూడా. అయితే తన చిత్రంలో తాను పాడేందుకు అవకాశం ఉన్నా, పట్టుబట్టి తన మిత్రుడు ఎన్టీఆర్ తో పాడించారు. పునీత్‌ సోదరుడు శివరాజకుమార్‌, ఇతరలకు సాంత్వన పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos