కశ్మీర్‌ కల్లోలానికి ఉగ్రవాదుల దండు

కశ్మీర్‌ కల్లోలానికి  ఉగ్రవాదుల దండు

శ్రీనగర్: అల జడుల సృష్టికి కశ్మీర్లో 273 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్లో 158 మంది, ఉత్తర కశ్మీర్లో 96, కశ్మీర్ మధ్య ప్రాంతంలో 19 మంది ఉగ్రవాదులు తల దాచు కుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో 166 మంది స్థానికులు,107 మంది విదేశీయులు. లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర సంస్థ కార్యర్తలు 112 మంది, 100 మంది హిజ్బుల్ ముజా హిదీన్, 59 మంది జైష్-ఎ-మహ్మద్, ముగ్గురు ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అయిన అల్-బదర్కు చెందిన వారుగా అంచనా వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos