కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో కొందరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీన్ని బిఎస్‌ఎఫ్ భగం చేసింది. ఈ క్రమంలో బిఎస్‌ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఏడుగురు జైషే మహ్మద్ చొరబాటుదారులు హతమయ్యారు.