శ్రీవారి పై కార్పొరేట్ పడగ

శ్రీవారి పై కార్పొరేట్ పడగ

తిరుపతి : శ్రీవారి పై కార్పొరేట్ పడగ పడింది. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ సంస్థకు చెందిన జియోమార్ట్ కు తితిదే అప్పగించింది. రూ.300 దర్శనం టికెట్ల కోసం భక్తులు ఇక జియోమార్ట్ను ఆశ్రయించాల్సిందే. టిటిడి వెబ్సైట్ ఉండగా జియో సర్వీసులను ముందుకు తేవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు క్లౌడ్ సర్వర్లు కలిగిన పెద్ద సంస్థలను ఆశ్రయించాల్సి వచ్చిందని తితిదే అదనపు ఇఒ ఎ.వి.ధర్మారెడ్డి చెప్పారు. జియో సర్వీసుకు ఒక్క రూపాయి కూడా టిటిడి చెల్లించడం లేదన్నారు., శతాధిక కోట్లు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా సాఫ్ట్వేర్ ను రూపొందించు కోకుండా కార్పొరేట్లకు దాసోహమనటం ఏంటని చర్చ. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos