జనం లేకుండా జగన్నాధ రథయాత్ర

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం సోమవారం అనుమతిచ్చింది. ప్రజలు లేకుండా రథయాత్ర జరపాలని సూచించింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos