
పులివెందుల: పులి వెందుల విధాన సభ అసెంబ్లీ నియోజక వర్గం వైకాపా అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఇ క్కడి తాసిల్దార్ కచ్చేరీలోని ఎన్నికల అధికారికి నామ పత్రాల్ని సమర్పించారు. అంతకు ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. తొలుత స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెదేపా పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాల్ని ఎండగట్టారు.