వైకాపా జాబితా విడుదల వాయిదా

వైకాపా జాబితా విడుదల వాయిదా

అమరావతి: వైకాపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఈ నెల 16కు వాయిదా పడింది.  బుధవారం ముహూర్తం దాటి పోయినందున నాయకత్వం  ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు  వైకాపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఇడుపుల పాయలో నూరు మంది  అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత జగన్‌  ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి  బస్సు యాత్ర  ప్రారంభిస్తారని వైకాపా వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos