ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాం

ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాం

విశాఖపట్నం : ‘ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాం. కేవలం వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలకే అనుమతి ఉంటుంద’ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ” నేను కార్లో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనిపించాయి. అన్నింట్లోనూ నేనే ఉన్నాననుకోండీ. అది వేరే విషయం! దాంతో కలెక్టర్ ను అడిగాను. ఇవాళ్టి మన కార్యక్రమమే ప్లాస్టిక్ వినియోగం అంశంపైన కదా… నా ఫొటోలతో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీలే కనిపిస్తుంటే తప్పుడు సందేశం వెళుతుంది కదా? అని అన్నాను. ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నాం”అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos