రాయ్పూర్: ఎర్ర గడ్డల కొరత నివారణకు ఇక్కడి వ్యాపారులు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి 60 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఒక్కో ఉల్లిపాయ బరువు అర్థ కిలోపైనే ఉంటోంది. కిలో ధర రూ.120-130. ఉల్లి అందుబాటులో ఉన్నా ధరలు మాత్రమ లేవని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.