ఇస్లామాబాద్: భారత్తో తపాల సేవల్ని పాకిస్థాన్ పునరుద్ధరించింది. ఉత్తరాల వితరణ నిషేధాన్ని ఎత్తి వేసినట్టు పాక్ మాధ్య మాలు తెలిపాయి. పార్శిల్ సర్వీసుల నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత గత ఆగస్టులో తపాల సేవల్ని సస్పెండ్ చేసింది.