ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

న్యూ ఢిల్లీ : ఢిల్లీ నుంచి లెహ్‌ కు గురువారం ఉదయం బయల్దేరిన  ఇండిగో-6E 2006 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.  అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా  కిందకు దించారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం 180 మంది ఉన్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు   చేస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం తెలిపింది.

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos