టీమిండియా చారిత్రక విజయం

  • In Sports
  • December 16, 2018
  • 266 Views
టీమిండియా చారిత్రక విజయం

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కడవరకూ పోరాడిన విరాట్‌ గ్యాంగ్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos