అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా

అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా

రంగారెడ్డి: జిల్లా శంషాబాద్‌ పరిధి సర్వే నంబర్‌ 217 లోని 12 ఎకరాల భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. 2011లో ఈ భూములను బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌కు ప్రభుత్వం కేటాయించింది. వీటిని ఇటీవల ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదు అందుకున్న హైడ్రా చర్యలు తీసుకుంది. ఈరోజు పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos