వెంకన్న హుండికి కన్నం

తిరుమల: వెంకన్న హుండీ నుంచి రూ. 30 వేలు చోరీ చేసారనే ఆరోపణపై పోలీసులు బుధవారం ఒకరిని అరెస్టు చేసారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు చోరీని గుర్తించారు. దరిమిలా భద్రతా సిబ్బంది ఆ యువకుడిని ఇక్కడి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos