ఇంట్లో లభించే వస్తువులతో స్యానిటైజర్ తయారీ

ఇంట్లో లభించే వస్తువులతో స్యానిటైజర్ తయారీ

కరోనా వైరస్‌ బారి నుంచి రక్షించుకోవడానికి స్యానిటైజర్లు,ఫేస్‌మాస్కులు తప్పనిసరిగా మారాయి.ఏదైనా వస్తువును చివరకు ఆహార పదార్థాలను ముట్టుకోవాలన్నా మొదట చేతులను స్యానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇక ఇప్పటివరకు అత్యవసర వస్తువుల జాబితా నుంచి స్యానిటైజర్లు,మాస్కులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో స్యానిటైజర్లు,మాస్కుల ధరలు పెరిగే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.దీంతో ఇంట్లోనే తయారు చేసుకునే(హోం మేడ్‌) స్యానిటైజర్లు,మాస్కులపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇంట్లో లభించే వస్తువులతో మూడు విధాలుగా స్యానిటైజర్‌ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos