కాంగ్రెస్ లోకి భాజపా నేత సురేశ్ చందేల్

కాంగ్రెస్ లోకి భాజపా నేత సురేశ్ చందేల్

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ భాజపా సీనియర్ నేత, హమిర్పూర్ లోక్సభ మాజీ సభ్యుడు, భాజపా కిసాన్ మోర్చ జాతీయ అధ్యక్షుడు సురేశ్ చందేల్ సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కుల్దీప్ రాథోడ్, హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇంచార్జ్ రజనీపాటిల్ తదితరులు ఉన్నారు హమీర్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యాన్ని వహించిన ఆయన 1998 నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos