అంగళ్లు కేసులో ముగిసిన వాదనలు-తీర్పు రిజర్వ్

అంగళ్లు కేసులో ముగిసిన వాదనలు-తీర్పు రిజర్వ్

విజయవాడ: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో నిందితుడు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై తీర్పును ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 22 ఈ పిటిషన్ హైకోర్టు విచారించి మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు హైకోర్టులో పై వాదనలు జరిగాయి. వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos