శ్రీనగర్: ఇక్కడి కవ్దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్ల గస్తి వాహనాలపై గ్రెనేడ్లతో చేసిన దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన సాగిస్తున్నామని అదికార్లు తెలిపారు.