భద్రతా బలగాలపై గ్రనేడ్​ దాడి

భద్రతా బలగాలపై గ్రనేడ్​ దాడి

కశ్మీర్: బారాముల్లా జిల్లా, సోపోర్లోని ఎస్బీఐ మెయిన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రనేడ్ విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయ పడలేదని పోలీసుల ర్గాలు తెలిపాయి. ఘటనా స్థలిలో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos