రాజధాని మారదు

రాజధాని మారదు

అమరావతి: అమరావతి రాజధానిగా కొనసాగుతుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో అనుమానాలకు తావు లేదన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఇక్కడి లో తట్టు ప్రాంతం వరదలు, లేక భారీ వర్షం కురిసినపుడు ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. శివరామకృష్ణ కమిషన్ కూడ ఇదే విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. శివరామకృష్ణ సమితి చెప్పిన అంశాలను మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు. రాజధానిని తరలిస్తామని తమ ప్రభుత్వం ఏ నాడూ చెప్పలేద న్నారు. రాజధాని మార్చుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos