మారుతి దర్శకత్వంలో గోపీచంద్

మారుతి దర్శకత్వంలో గోపీచంద్

హైదరాబాదు: గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటుడు గోపీచంద్ కథా నాయకుడు. మారుతి దర్శకత్వంలో చేయ నున్నాడు. మొదట్లో ఈ చిత్రం కథానాయకుడుగా రవితేజ నటిస్తాడని వార్తలొచ్చాయి. పారితోషికం కారణంగా రవితేజ ఈ సినిమాకు దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల రిలీజ్ చేస్తామని మారుతి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos