న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలో గోల్డ్ బోర్డు ఏర్పాటు చేయనుంది. పౌరులు తాము దాచుకున్న బంగారానికి తప్పని సరిగా లెక్కలు చెప్పాల్సిందే. అక్రమంగా దాచిన బంగారం పై గోల్డ్ బోర్డ్ పన్ను విధించనుంది. బంగారం కొనుగోలు విధి విధానాలను గోల్డ్ బోర్డు ఖరారు చేయనుంది.