‘గోలీ మారో’ కార్యకర్తల అరెస్టు

‘గోలీ మారో’ కార్యకర్తల అరెస్టు

కోల్కతా : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఇక్కడ పాల్గొన్న బహిరంగ సభలో గోలీమారో నినాదాలు చేసిన ముగ్గురు భాజపా కార్యకర్తలు-సురేంద్ర కుమార్ తివారీ, ధ్రుబాబసు, పంకజ్ ను అరెస్టు చేసి నట్లు న్యూ మార్కెట్ పోలీసులు సోమవారం ఇక్కడ తెలిపారు. అమిత్ షా వాహన శ్రేణి వెళ్తున్నప్పుడు వారు భాజపా జెండాలు చేతబూని ‘గోలీ మారో’ నినాదాలు చేసారు. ఈ మేరకు వీడియో దాఖలా ఉంది. షాహిద్ మినార్ వద్ద వారీ నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos