ముంబై : కరోనా ధాటికి పసిడి ధరా పతనమైంది. మదుపర్లు నగదు నిల్వలకుమొగ్గు చూపటం ఇందుకు కారణం. ఎంసీఎక్స్‌లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ .534 తగ్గి రూ 39,710 పలికింది. కిలో వెండి రూ.534 పతనమై రూ 34,882కు పడింది.