వరాలు-వడ్డింపులు

వరాలు-వడ్డింపులు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల పెంపు వల్ల గృహోపకరణ సామగ్రి, చెప్పుల ధరలు పెరగనున్నాయి.ఎక్సైజ్సుంకం పెంపు వల్ల సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు అధికమవుతాయి. వైద్య పరి క రాలపై ఐదు శాతం హెల్త్ సెస్,ఆటోమెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది.దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్పై, విద్యుత్ వాహనా లు,మొబైల్ ఫోన్ల విడి భాగాలు,ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు పన్నులు తగ్గాయి.
ధరలు పెరిగేవి
ఫర్నీచర్
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
వంటింటి ఉపకరణాలు.
క్లే ఐరన్
ఉక్కు
రాగి
సోయా ఫైబర్, సోయా ప్రోటీన్
కమర్షియల్ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్ మిల్క్
ఫంఖాలు
మేజా వస్త్రాలు
ధరలు తగ్గేవి
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
విద్యుత్ వాహనాలు
మొబైల్ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos