ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 38,127 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుని 11,305 వద్ద నిలిచాయి. ఇన్ఫోసిస్ (4.19%), వేదాంత లిమిటెడ్ (3.96%), టాటా మోటార్స్ (3.81%), ఓఎన్జీసీ (2.95%), టాటా స్టీల్ (2.94%) ఇతరుల కంటే ఎక్కువ లబ్ది పొందగా యస్ బ్యాంక్ (-3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.96%), టీసీఎస్ (-0.87 % ), హీరో మోటో కార్ప్ (-0.46%).
బాగా నష్ట పోయాయి.